డబ్బును ఆదా చేసే అద్బుతమైన మార్గాలు...

ways-to-money-saving-tips
డబ్బును ఆదా చేసే అద్బుతమైన మార్గాలు...

డబ్బు పొదుపు చేసే మార్గాలు :

సంపాదిస్తున్నారు... సంతోషం. పొదుపు-మదుపు బాగానే బ్యాలెన్స్ చేస్తున్నారు... ఇంకా సంతోషం. అయినా సరే, ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంకొన్ని విషయాల్లో ఎరుకతో వ్యవహరించాలి. అప్పుడే, ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటారు. 'నువ్వు ఇప్పుడు ఖర్చుపెట్టగలిగిన దానికంటే కొంచెం తక్కువ ఖర్చుపెట్టు. నువ్వు పొదుపు చేయగలిగినదాని కంటే ఇంకొంచెం ఎక్కువే పొదుపు చేయి. మీ దగ్గర పది లక్షల రూపాయల సొమ్ము అదనంగా ఉన్నాయి అనుకోండి. ఆ మొత్తంతో ఓమోస్తరు ఖరీదైన కారు కొనగలిగినంత శక్తి ఉన్నట్లు. అయినా సరే ఐదు లక్షల లోపు కారు ప్లాన్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, ఫిక్స్ డిపాజిట్లు... ఇలా ఏదో ఒక రూపంలో నెలకు పాతిక వేలు పొదుపు చేస్తున్నట్లయితే మీరు మీ ఖర్చులోంచి ఇంకొన్ని వృధా ఖర్చుల్ని తగ్గించుకుని నెలకు ముప్పై వేలు పొదుపు-మదుపు వైపు మళ్లించిన బ్యాంకు భద్రత ఇచ్చే లాకర్లు మాత్రమే. గుడ్లు పెట్టే పల్లీలు కాదు. డబ్బును బ్యాంకులో దాచుకున్న వాళ్లు ఎవ్వరూ కూడా కుబేరులైన దాఖలాలు లేవు. మహా అయితే మునుపట్లానే మధ్యతరగతి జీవుల గా మిగిలిపోతారు. ద్రవ్యోల్బణం దెబ్బ మరీ ఎక్కువైతే ఇంకాస్త పేదవాళ్లు అయిపోతారు. 


బ్యాంకులు అనేవి నేటి దయా దాక్షిణ్యాలు వంటివి లేని వడ్డీ వ్యాపారి లాంటివి. మీ డబ్బుతో వ్యాపారం చేసుకుని... మీ ఖాతాల్లో ఏదో కొంచెం చిల్లర వేస్తారు. రిసను భరించే స్తోమతను బట్టి ఇతర ఇన్వెస్ట్మెంట్ మార్గాల గురించీ ఆలోచించండి' నువ్వు ఇంకా సంపాదించని డబ్బును, నీకు అవసరం లేని వస్తువులును కొనుక్కోవడానికి. అదీ కూడా నువ్వు అంటే అస్సలు ఇష్టం లేని మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి ఖర్చు పెట్టడం అనేది ఒక దిక్కుమాలిన పని. అలాగే క్రెడిట్ కార్డు తో చేసే కొనుగోళ్లన్నీ కూడా ఇంకా సంపాదించని డబ్బు పరిధిలోకే వస్తాయి. మధ్యతరగతి మనిషిగా నీకు ఓ నాణ్యమైన సెల్‌ఫోన్ సరిపోతుంది. అయినా సరే ఇంకొంచెం డబ్బు పెట్టి కొనే ఖరీదైన సెల్ ఫోన్ ఖర్చు కూడా ఇలా వృధా ఖర్చు కిందికే వస్తాయి. ఆ విధంగా చూస్తే అది అవసరం లేని వస్తువులు. ఏ రకంగానూ నీ ఆత్మీయుల జాబితాలో లేని సహోద్యోగి కొన్నాడు, ఎదురింటి పెద్దాయన సిఫార్సు చేశారు ఆ ఒక్క కారణంతోనే తినడం అనేది నువ్వు అస్సలు ఇష్టపడల్ని వ్యక్తుల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నమే. అలాంటి ప్రయాస నీకు ఎందుకు? అవసరమా ?

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....