కొబ్బరిపాల కూర ఈ విధంగా వండితే భలే రుచిగా ఉంటుంది! |
కొబ్బరిపాల కూర ఈ విధంగా వండితే భలే రుచిగా ఉంటుంది :
కొబ్బరి పాలతో ఈ విధంగా కర్రీ చేస్తే అస్సలు వదిలిపెట్టారు, ఒకసారి ప్రయత్నిచండి చాల రుచిగా ఉంటుంది.
కావలసినవి : సొరకాయ: అరకిలో,కొబ్బరి పాలు: కప్పు, పెరుగు: అరకప్పు,
మంచినీరు: రెండున్నర కప్పులు, కరివేపాకు:రెబ్బలు,
పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత,
నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు:టీస్పూను, జీలకర్ర :టీస్పూను.
Also Read : ఫోన్ లో ఈ యాప్ తోనే సినిమాలు కూడా తీయ్యెచు..!
తయారీ : సొరకాయ తొక్క తీసి ముక్కలు కోయాలి. ఆ తరవాత ప్యాలో పెరుగు, మంచినీళ్లు పోసి బాగా కలపాలి. అందులోనే
సొరకాయ ముక్కలు, ఉప్పు, రెండు రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి దాదాపుగా పావుగంటసేపు ఉడికించాలి. ఆ తరువాత కొబ్బరిపాలు పోసి గ్యాస్ సిమ్ లో ఉంచి ఉడికించాలి.
ఇప్పుడు విడిగా చిన్న బాణలిలో నూనె వేసి అది కాగాక ఆవాలు, జీలకర్ర,
కరివేపాకులతో పోపు చేసి కూరలో కలిపితే సరి.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....