క్యాబేజీ పచ్చడి ఇలా చేస్తే భలే రుచి వస్తుంది.

making-spicy-cabbage-chutney-in-telugu
క్యాబేజీ పచ్చడి ఇలా చేస్తే భలే రుచి వస్తుంది.

క్యాబేజీ పచ్చడి ఇలా చేస్తే భలే రుచి వస్తుంది :

క్యాబేజీ పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు:

  1. క్యాబేజి - 1,
  2. ఆవాలు పొడి - 2 స్పూన్లు, 
  3. పసుపు - అర స్పూను, 
  4. ఉప్పు - 3 స్పూన్లు, 
  5. నూనె - 8 స్పూన్లు,
  6. కారం పొడి - 4 స్పూన్లు,  
  7. నిమ్మరసం - 2 స్పూన్లు 

క్యాబేజీ పచ్చడి తయారీ విధానం :

ముందుగా తీసుకున్న క్యాబేజ్ ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఓ గిన్నె లోకి తీసుకుని పెట్టుకోవాలి. దీనికి పసుపు మరియు ఆవాలు పొడి మరియు కారం పొడిని, ఉప్పు, ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని పెట్టుకోవాలి. తర్వాత పోపు పెట్టుకుని నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్టీ టేస్టీ క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోతుంది. కుదిరితే ఓ స్పూన్ వెల్లుల్లి పేస్టును కలుపుకుంటే బావుంటుంది.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....