మెదడుకు చురుకుని పెంచే పలుమార్గాలు.. ఇవి చేస్తే చాలు.

best-ways-to-brain-power-increasing-tips
మెదడుకు చురుకుని పెంచే పలుమార్గాలు.. ఇవి చేస్తే చాలు.

బ్రెయిన్ పవర్ పెంచుకునే మార్గాలు:

మానవ మెదడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సవాళ్ళను కోరుకుంటుంది. ఆ సవాలును ఎదుర్కొని పరిష్కరించటంలో అది మంచి తృప్తిని అనుభవిస్తుంది. మీరు అలా కాకుండా దానికి సవాళ్ళు ఇవ్వకుండా ఎప్పుడూ కూడా ఒకే రీతిలో మెదడును ఉంచితే అది రోజు రోజుకి బద్దకిస్తుంది. మన తీరు తగ్గుతుంది.. ఒకే రకమైన దినచర్య మెదడుకు బోర్ గా అనిపించి, త్వరగా అలసిపోయి విశ్రాంతి కోరుకుంటుంది. అదే క్రమంగా ఎక్కువగా నిద్రించాలి అని అనిపించడం, అలాగే చురుకుదనం కూడా బాగా తగ్గి ఏం చేస్తున్నారో కూడా తెలియని చిత్త వైకల్యం లోకి దారితీస్తుంది.


అందుకే వయసులో మరల కొత్త హాబీలు పెట్టుకుని మెదడుకు కాస్త సవాళ్ళుని విసురుతూ ఉండాలి. ఒక వయసు వచ్చిన తర్వాత నేర్చుకోవడం కష్టం అనుకుంటారు. కొత్త నైపుణ్యాలు అందుకోవటంలో కష్ట ముంటుంది.అయినా సరే ఆ కొత్త అలవాటును హాబీగా అలవరచుకోవాలి. సంగీతం, వాయిద్యాలు, చిత్రకళ ఇలా ఏదైనా అలవరచుకోవాలి సంగీతం ప్రభావం మెదడులోని 'టెంపోరల్ లోన్స్ మీదపడుతుంది. వయసుతో వచ్చే అల్జీమర్స్ జబ్బు తెలుగు దెబ్బతినేది ఆ 'టెంపోరల్ లోబ్స్'. వాటికి ఆరోగ్యాన్ని అందించే సంగీతాన్ని హాబీగా మలుచుకుంటే మెదడు చురుకుదనం బాగా నిలుపుకోగలుగుతారు.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....