లవంగం తో మనవ శరీరానికి అనేక ఉపయోగాలు!

many-cloves-uses-for-human-body
లవంగం తో మనవ శరీరానికి అనేక  ఉపయోగాలు!

లవంగం ఉపయోగాలు :

ఆహారంలో మసాలా ఆదినుసుగా ఉపయోగించే లవంగం మన అందాన్ని కాపాడుతుంది. ఆరాధన, ఆహారం, ఆరోగ్యం మరియు అందానికి సంబంధించిన ఇలా ప్రతి ఉత్పత్తిలో లవంగాలను వాడవచ్చు. లవంగం నూనెలో జింక్, భాస్వరం, విటమిన్ ఎ, సోడియం, కాల్సియం వంటి పోషకాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. 

లవంగం నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, క్రిమినాశక మందుగా కూడా ఈ లవంగం బాగా పనిచేస్తుంది. మన కళ్ళ చుట్టూ కనిపించే నల్లని వలయాలతో బాధపడుతున్నవారికి కూడా ఇది చాలా మంచి మందు అనే చెప్పాలి. 

Also Read : మెదడుకు చురుకుని పెంచే పలుమార్గాలు.. ఇవి చేస్తే చాలు.

రోజూ కూడా రాత్రి పడుకోవడానికి ముందు కంటి చుట్టూ రాసి చిన్నగా మర్దన చేసుకుంటే సరిపోతుంది. కొన్ని రోజుల్లో మీ కళ్ళ కింద వలయాలు అనేవి మాయం అవుతాయి అని చెబుతున్నారు నిపుణులు.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....