![]() |
త్రిష చేస్తున్న పని వల్ల అందరినీ కంగారికి గురి చేస్తుంది. అది ఏంటో తెలుసా? |
త్రిష చేస్తున్న పని వల్ల అందరినీ కంగారికి గురి చేస్తుంది :
నిర్మాతలను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించడంలో నటి 'నయనతార' తరువాతే ఎవరైనా అని అంటారు. నయనతార ప్రవర్తించినట్టు ఇంక ఏ హీరోయిన్ కూడా ప్రవర్తించదని కూడా అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు త్రిష కూడా నయనతార లాగె ప్రవర్తిస్తుందేమో అని అంటున్నారు అక్కటి తమిళ తంబీలు.
తమిళంలో ఆమె నటించిన కొత్త సినిమా ప్రమోషన్ష్ కి మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని నిర్మాతలు అనుకున్నారట! అయితే తాము మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్నీ అలాగే తేదీనీ త్రిషకు చెప్పారు. అయితే ఆ సమావేశానికి వస్తానని త్రిష చెప్పిందట! కానీ అదే రోజు మరో కొత్త సినిమా షూటింగ్ కి వస్తానని మరొక నిర్మాతతో చెప్పిందట ఆమె.
Also Read : మళ్ళీ చాలా కాలం తరవాత మోహన్ బాబు , చిరంజీవి కలిసి సినిమా?
ఇక దానితో తమ సినిమా మీడియా సమావేశానికి త్రిష వస్తుందా? లేక రాదా? అన్న టెన్షన్ లో పడిపోయారు ఆ దర్శకనిర్మాతలు. ప్రమోషన్లకు రాకపోవడం అనేది ఒక్క నయనతారకి మాత్రమే ఉన్న అలవాటు. ఇప్పుడు త్రిష కూడా దాన్ని అలవాటుగా చేసుకునేటట్లు అనిపిస్తుంది అంటున్నారు తమిళ తంబీలు.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....