ఆడవారికి హార్ట్ అట్టాక్ట్ రాకుండా ఉండటానికి ప్రథమ కారణం ఇదే.. |
ఆడవారికి హార్ట్ అట్టాక్ట్ రాకుండా ఉండటానికి ప్రథమ కారణం ఇదే.. :
అసలు ఆడవారికి హార్ట్ అట్టాక్ట్ వేస్తుందా? వాళ్ళకి హార్ట్ అట్టాక్ట్ ఎందుకు రాదు? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది దానికి కారణం ఏంటంటే స్త్రీలలో హార్మోన్ అంటే ఈస్ట్రోజన్, ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది సరైన మోతాదులో ఉత్పత్తి కావడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అదే ఈస్ట్రోజన్ హార్మోన్ లోపిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి అలాంటి ఈస్ట్రోజన్ హార్మోన్ ovaries నుంచి విడుదలవుతుంటాయి కదా! దీని వాళ్ళ అసలు శరీరంలో ఏం లాభాలు జరుగుతుంటాయో ఈ రోజు స్త్రీలకి ప్రత్యేకంగా వయసులో ఉన్న పిల్లలకు అవగాహన కల్పించడం అన్నమాట.
మామూలుగా ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల స్త్రీలలో ప్రొడక్షన్ బాగా వచ్చిన దగ్గర నుంచి రొమ్ము భాగాల డెవలప్ అవ్వడం కానీ అట్లాగే పాలు స్రవించడానికి గానీ పాలు బిడ్డకు ఇవ్వటం తర్వాత అయిపోయిన తర్వాత కూడా ఈస్ట్రోజన్ కాస్త కంట్రోల్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగాఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా నెల నెల మీకు రుతుక్రమం కరెక్ట్ గా రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ సరిగ్గా పని చేసినప్పుడు ఇవి వస్తుంటాయి.ఫోలికల్స్ కరెక్ట్ గా విడుదల అవటానికి అంటే ఎగ్స్ మంచి క్వాలిటీవి తయారవటానికి, నెల నెల మీకు రుతుక్రమం కరెక్ట్ గా రావడానికి ఈస్ట్రోజన్ హార్మోనియే మంచిగా పనిచేస్తాది. అది గనుక తగ్గినప్పుడు పీరియడ్స్ సైకిల్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అందువల్ల కొంతమందికి ఎగ్స్ సరిగ్గ లేవు అన్నప్పుడు దానియొక్క ప్రభావం ఈస్ట్రోజన్ హార్మోన్ ద్వారా వచ్చింది కాబట్టి ఈస్ట్రోజన్ హార్మోన్ పెంచుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోద్ది, ఇంకొకటి ముఖ్యంగా గర్భాశయంలో ఎండోమెట్రియం పోర ఉంటుంది ఆ పోరయొక్క thickness అంతా కూడా ఆరోగ్యంగా ఉండేలా మెయింటెన్ చేసేది కూడా ఈస్ట్రోజన్ హార్మోన్, ఆ గర్భాశయ గోడల చుట్టూ జిగురు స్రవించడానికి అది రక్షణ వ్యవస్థ సంబంధించి మంచి ఉపయోగం ఉంటుంది అంటే లూబ్రికేషన్ ఇవ్వటానికి జిగురు బాగా స్రవించడానికి హెల్దీగా పొరలన్నీ ఉండటానికి కారణం ఈస్ట్రోజన్.
స్త్రీలకు ఎక్కువగా ముఖ్యంగా యోనిమార్గంలో స్త్రీలకు ప్రత్యేకంగా జిగురును స్రవింపచేసే మ్యూకస్ మెంబరెన్సు (mucous membrane) కి అవి ఉత్పత్తి ఆ ప్రొడక్షన్ కి కూడా ఈస్ట్రోజన్ హార్మోనే కారణం. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపిస్తే ఈ జిగురు స్రవించటం తగ్గిపోతుంది, పొడిబారిపోతుంది అక్కడ చిరాకు పెడుతుంది మరియు మంట ఎక్కువగా పుడుతుంది ఇలాంటివి అన్ని కూడా దాని ఎఫెక్ట్ వల్లే. ఆ లూబ్రికేషన్ అంతటికి కూడా మెయిన్ గా ఇది ఉపయోగపడుతుంది.
అలాగే అతి ముఖ్యమైన విషయం స్త్రీలకి హార్ట్ ప్రాబ్లెమ్ చాలా తక్కువ వస్తుంటాయి, హార్ట్ బ్లాక్ లు, బైపాస్ ఆపరేషన్ లు చేయించుకునేది పురుషుల్లో ఎక్కువగా చూస్తాం ఎందుకంటే ఆ స్త్రీలు లో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరంలో ఉండే రక్తనాళాల పైన మంచి ప్రభావం చూపుతుంది రక్త ప్రసరణ బాగా జరగటానికి రక్తనాళాలు బాగా స్మూత్ గా ఉంటడానికి రక్తనాళాలు డైలీషన్ బాగా జరగడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉంటానికి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. దీన్ని సైంటిస్ట్ లు కూడా నిరూపించారు ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లే స్త్రీలకు హార్ట్ అట్టాక్ట్ లు (గుండె జబ్బులు) రాకుండా ఉంటున్నాయి అని. అందుకని ఈస్ట్రోజన్ వల్ల ఎక్కువ లాభం పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఉంటుంది.ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఆడవారికి జుట్టు పొడవు ఎక్కువగా పెరుగుతుంది మగవారి కంటే కూడా గ్రోత్ స్పీడ్ గా ఉండటానికి జుట్టు ఊడకుండా, బట్టతల రాకుండా కూడా ఉండటానికి కారణం ఈస్ట్రోజన్ యే మళ్ళీ మగవారికి బట్టతల వస్తుంది కానీ ఆడవారికి రాదు కదా దాని కారణం ఈ ఈస్ట్రోజన్ హార్మోనే.
Also Read : ఇకపై నీళ్లలో నానపెడితే చాలు అన్నం రెడీ : మ్యాజిక్ రైస్
అట్లాగే పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువ సంతోషంగా ఆనందంగా నవ్వుతూ ఉండటం గానీ మానసిక ఒత్తిడికి గురవకుండా కాస్త ఎక్కువ భాగం ఒత్తిడి మరియు టెన్షన్ కి ఉండటానికి కూడా కారణం ఈ ఈస్ట్రోజన్ హార్మోనే, సాధారణంగా స్త్రీల కంటే పురుషులే ఎక్కువ ఒత్తిడికి గురిఅవ్యతారు అని దానికి కారణం ఈస్ట్రోజన్ అని సైంటిఫిక్ గా ప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఎన్ని ఫలితాలు చూడండి అలాగే ఎముకలు గుల్లబారకుండా osteoporosis వ్యాధి రాకుండా కూడా నివారించడానికి హెల్ప్ చేసేది ఈస్ట్రోజన్ హార్మోన్, అంటే ఎన్ని రకాల లాభాలు ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల శరీరం లో వస్తున్నాయో గమనించండి.
ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఎప్పుడూ కూడా తగ్గకుండా శరీరంలో సరైన మోతాదులో స్త్రీలలో తయారవ్వాలంటే కాస్త మంచి పోషకాహారం మనం తింటున్నప్పుడు సహజంగా ovaries ని ఆ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ నార్మల్ గా ఉండాలి అన్నప్పుడు ఉపయోగపడే ఆహారాల్లో ముఖ్యంగా మీకు natural food ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందువల్ల అన్నీ ఉడికించినవి తినకుండా నాచురల్ ఫుడ్ ఎక్కువగా తినండి. సింపుల్ గా రెండు నెలలు నాచురల్ ఫుడ్ ఎక్కువ తింటే పీరియడ్స్ కరెక్ట్ గా వచ్చేస్తాయి మరియు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ రెండు మూడు నెలల్లో నార్మల్ అయిపోతుంది. అందుకని ప్రతిరోజు మార్నింగ్ sprouts, Fruits ఎక్కువ తీసుకోండి కాస్త అవకాశం ఉన్నవారు వెయిట్ తక్కువ ఉన్నవారు ఈవెనింగ్ టైం డ్రై ఫ్రూప్ట్స్, peanuts, డ్రై నట్స్ మరియు ఈ నేచురల్ ఫుడ్ ఎక్కువ తినండి కుదిరినప్పుడు జ్యూస్ ఎక్కువ తాగండి. ఈ ప్రకృతి సిద్దమైన ఆహారాలు ఎంత ఎక్కువ తింటే ovaries హార్మోన్ను మంచిగా అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. natural diet అంటే ప్రోటీన్ లు, అనేక సూక్ష్మ పోషకాలు అందుతాయి కాబట్టి గ్లాండ్స్ అన్ని పెర్ఫెక్ట్ గా పనిచేస్తాయి ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల.
ఈస్ట్రోజన్ పెరగాలన్నప్పుడు సొయా చిక్కుడు గింజలు నానపెట్టుకుని కుక్కర్ లో 12 గంటలు ఉడకపెట్టి ఎదో ఒక కూరలో వేసుకుని తింటే సరిపోతుంది ఇందులో ఫైటో ఈస్ట్రోజెన్ అని అంటుంది మొక్కల్లో ఉండే ఈస్ట్రోజన్ ఫైటో ఈస్ట్రోజెన్ అని అంటారు. ఈ సొయా చిక్కుడు తిన్నప్పుడు స్త్రీలకు ఈస్ట్రోజన్ బాగా ప్రొడ్యూసర్ అవుతుంది అని సైంటిస్టులు నిరూపించారు. అందువల్ల త్వరగా ఈస్ట్రోజన్ పెరగటానికి స్త్రీలకు ఈ సోయా చిక్కుడు గింజలు ఆ రకంగా ఉపయోగపడుతాయి. సోయా చిక్కుడులో హాని కలిగించే గ్వాక్ట్రిన్స్ అని ఉంటాయి కొన్ని అవి సొయా చిక్కుడుని పచ్చిగా తిన్నప్పుడు మాత్రమే హాని కలిగిస్తాయి. కానీ ఆ సొయా చిక్కుడుని వండి తిన్నప్పుడు ఆ దోషం ఉండదు అని సైంటిస్ట్ లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీకు చెప్పడం జరుగుతుంది అందుకని పచ్చిగా ఎప్పుడు తినకండి వండి తినండికుక్కర్ లో పెట్టుకోవచ్చు లేదా పాలుగా చేసి కూరలో వేస్కో వచ్చు, ఆ ఫైటో ఈస్ట్రోజన్ స్త్రీలు తిన్న తర్వాత వాళ్ళ లోపలికెళ్ళి వాళ్ళ ఈస్ట్రోజన్ కి convert అయ్యి ఉపయోగ పడుతుంది.
అందుకని ఈ రకంగా లాభం వస్తుందన్నమాట ఇలాంటి మంచి ఆహారాలు మీరు మార్చుకోగలిగితే ఏ మందులు వాడవలసిన పనిలేకుండా మీ లోపల ఈస్ట్రోజన్ ఉత్పత్తి సవ్యంగా జరుగుతుంది. అందువల్ల "సంతానం కలగక పోయినా, పిరియడ్స్ సరిగ్గా రాకపోయినా, irregular బ్లీడింగ్ ప్రాబ్లమ్స్" ఉన్నా ఇవ్వన్నీ ఈస్ట్రోజన్ యొక్క ఇర్రేగులారిటీస్ అంటారు. అందువల్ల ఈస్ట్రోజన్ లెవెల్ బాగా తగ్గిపోయింది అంటే శరీరంలో సహజంగా టెస్టోస్టిరోన్ పెరిగిపోతుంది ఆడవాళ్లకు కూడా అలాంటప్పుడు అనవసరమైన హెయిర్ రావడం అనేది జరుగుతుంది, అందుకని తగ్గకుండా ఈ మేల్ హార్మోన్ డామినెటే చేయకుండా ఉండాలంటే ఫిమేల్ హార్మోనే డామినేట్ చేస్తూ మంచి లెవల్ లో ఉండాలి అలాంటప్పుడు వీళ్ళకి హార్మోన్ బాలన్స్ తప్పకుండా అనవసమైన హెయిర్ రాకుండా ఉంటుంది అందువల్ల ఇలాంటి మంచి ఆహారాలు వయస్సులో ఉన్న పిల్లలు, స్త్రీలు బాగా తీసుకుంటే వారి ఎదుగుదలకి చాలా మంచిది అని చాలా విధాలుగు ప్రూవ్ చేయడం జరిగింది అందువల్ల Natural food తీసుంటే చాలా విధాలుగా మంచి జరుగుతుంది.
إرسال تعليق
Hello, buddy if you have any doubt feel free to comment.....