![]() |
1914 లో చాలా మందికి తెలియని టూరిస్ట్ వాహనం |
1914 లో చాలా మందికి తెలియని టూరిస్ట్ వాహనం :
పోర్చుగల్
మొత్తంలో ఎక్కువగా కెమెరా కళ్లకు చిక్కిన రవాణా వాహనం లిస్ట్లో ట్రామ్. ఈ వాహనం అత్యంత చవకైనది. ఇకపోతే ఈ ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఎప్పుడో వందేళ్ల క్రితమే మొదలైంది. అయితే ఒకప్పుడు
లిస్ట్ అంతా ట్రామ్ ల హడావుడే ఎక్కువ. మెట్రో మొదలైన తరువాత వాడకం తక్కువై వీటి యొక్క సంఖ్య తగ్గిపోయింది.
Also Read : డబ్బును ఆదా చేసే అద్బుతమైన మార్గాలు..
ఇకపోతే ఈ విదేశీ టూరిస్టులు లిస్ట్ కి వస్తే మాత్రం ట్రామ్ నెంబరు 28 ఎక్కకుండా ఉండరు. అప్పట్లో 1914 లో మొదలైన ఈ ఎలక్ట్రిక్ బండి నగరంలోని ప్రముఖ టూరిస్టు ప్రదేశాల గుండా వెళుతుంది. అయితే ఈ పచ్చని ఈ ట్రామ్ కనిపిస్తే చాలు, ఎక్కడమో లేదంటే ఫోటోలు తీసుకోవడమో వంటివి చేస్తుంటారు టూరిస్టులు. లిస్ట్ కి ఓ చిరునామాగా మారింది ట్రామ్ నెంబరు 28.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....