జూపార్కులో ఎప్పుడూ చూడని వింత! ఆశ్చర్యానికి గురి చేసిన సింహం! ఏమి జరిగిందో తెలుసా?

wonder-in-crugero-national-park-monkey-playing-with-lion-cub
జూపార్కులో ఎప్పుడూ చూడని వింత! ఆశ్చర్యానికి గురి చేసిన సింహం! ఏమి జరిగిందో తెలుసా?

జూపార్కులో ఎప్పుడూ చూడని వింత :

జంతువులు తమ జాతిని కూడా మరిచిపోయి వేరే జాతి జంతువులు తో స్నేహం చేసే ఘటనలు మనం ఎన్నో చూశాం. ఇప్పుడు అలాంటిదే ఈ సింహం పిల్ల మరియు కొండముచ్చు అనుబంధం కూడా. దక్షిణాఫ్రికాలోని కృగెర్ ఓ నేషనల్ పార్కులో ఒక బాబూన్ జాతికి చెందిన ఓ కొండముచ్చు ఒక సింహం పిల్లను పెంచుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇటివల నెట్ లో వైరల్ అయ్యాయి. 

వీటి ఆప్యాయతకు చూసి నెటిజన్లు ఎంతగానో ముచ్చటపడుతున్నారు. కొండముచ్చు సింహం పిల్లలు ఒక చెట్టు మీదకు తీసుకెళ్లి ఆటలాడిస్తోంది. ఆ సమయం లో జూపార్కులో సఫారీ నిర్వహించే కుర్ షట్లజ్ చూసి వీడియో తీశాడు. దాన్ని ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. 

Also Read : మన జీవన విధానాన్ని ఈ విధంగా మార్చుకోవడం వల్లే పర్యావరణంలో మార్పు వస్తుంది.

20 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇటువంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదంటూ కేప్షన్ పెట్టాడు. సింహం పిల్లలు మరియు కొండ ముచ్చు గుంపు కూడా చక్కగా ఆడుకోవటం మరో విశేషం అనే చెప్పాలి. ఈ వీడియో ఇప్పటికే చాలా లైక్లు మరియు షేర్లతో మోత మోగుతుంది.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....