స్వదేశీ వాక్సిన్ పంపిణీకి అనుమతి ఇచ్చిన చైనా...

china-has-approved-to-distribute-the-covid-vaccine
స్వదేశీ వాక్సిన్ పంపిణీకి అనుమతి ఇచ్చిన చైనా...

స్వదేశీ వాక్సిన్ పంపిణీకి అనుమతి ఇచ్చిన చైనా

క్రమంగా ఒక్కో దశలో కోవిడ్-19 వాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అమెరికా మరియు బ్రిటన్ల్లో ప్రజలకు Pfizer వాక్సిన్ ఇస్తున్నారు. వచ్చేవారం నుంచి ఆక్సఫర్డ్ వాక్సిన్ పంపిణి ప్రారంభించాలని ఇంగ్లాండ్ భావిస్తుంది, తమ స్వదేశీ వాక్సిన్ ని ప్రజలకు అందించేందుకు ఆమోదం తెలిపింది చైనా ప్రభుత్వం. సినోఫిర్ వాక్సిన్ 79% ప్రభావవంతమైనది చెబుతోంది దానిని అభివృద్ధి చేస్తున్నసంస్థ అయితే చైనా అధికారులు ఎమర్జెన్సీ లైసెన్సెస్ ఇచ్చిన కొన్ని వాక్సిన్ లు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. లక్షల కొద్దీ డోసులు సిద్ధంగా వున్నాయి చైనీయుల కొత్త సంవత్సరం లోపు అంటే ఫిబ్రవరి లో కోట్లాది మందికి టీకాలు పంపిణీ చేయాలని భావిస్తోంది Beijing. చైనా లోని Wuhan లో కోవిడ్-19 వైరస్ పుట్టిందని చాలామంది భావిస్తున్నారు. ఇక యూరప్ విషయానికొస్తే వైరస్ ను కట్టడి చేసేందుకు వేలాది మంది పోలీసులను మోహరించింది france, ప్రజా వేడుకలు జరగకుండా కర్ఫ్యూ విధించారు. మరోవైపు బ్రిటన్లో కూడా కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని కోరుతూ కఠిన ఆంక్షలు విధించారు, బుధవారం ఒక్కరోజులో ఇక్కడ యాభై వేలకు కేసులు నమోదు కాగా వెయ్యి మందికి పైగా మరణించారు.

ఎన్నో ఆసక్తికర పరిణామాలు మరెన్నో సంక్షోభాలకు చిరునామాగా నిలిచిన 2020 సెలవు తీసుకుంటుంది, ఈ ఏడాది ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా covid తో పోరాడుతూనే ఉంది దాంతో పాటు ఈ ఏడాది ప్రారంభంలో జరిగినది జరిగిన ఢిల్లీ అల్లర్లు మరియు ఏడాది చివరిలో జరిగిన రైతుల పోరాటాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో పతాక శీర్షికల్లో నిలిచాయి. 

china-has-approved-to-distribute-the-covid-vaccine
స్వదేశీ వాక్సిన్ పంపిణీకి అనుమతి ఇచ్చిన చైనా...
  • 2020 ప్రారంభంలో ప్రపంచంలో మొట్టమొదటి సారి ఒకటి రెండు చోట్ల Covid వైరస్ కేసులు కనిపించినప్పుడు ఈ ఏడాదంతా దాదాపు ఇంట్లోనే గడపాల్సి రావచ్చు అని ఎవరూ ఊహించలేదు.
  • జనవరి లో బయట పడ్డ ఈ కనిపించని శత్రువు ఇతర దేశాలకుపాకుతున్నసమయంలో భారత్లో రాజకీయాలు అప్పటికే మంచి హీట్ మీద వున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం అంటే CAA నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే NRC కి వ్యతిరేకంగా 2019 షహీన్ భాగ్ కేంద్రంగా ఒక భారీ ప్రజా ఉద్యమం మొదలైంది, జనవరిలో దీని ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా కనిపించ సాగింది ఇక మార్చి నాటికి ఈ నిరసన ఉద్యమం దేశ వ్యాప్తంగా జోరందుకుంది. 
  • ఫిబ్రవరి లో ఈశాన్యం ఢిల్లీలో CAA కు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనలు చివరకు అల్లర్ల రూపంలో ముగింపుకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగిన అల్లర్లలో అనేక నివాసాలు దుకాణాలు కాలిబూడిదయ్యారు, ఢిల్లీలో విద్వేషాగ్ని రగులుతున్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి లో భరత్ లో పర్యటించారు, ఈ కార్యక్రమానికి నమస్తే ట్రంప్ అని పేరు పెట్టారు. ఈపర్యటన సందర్భంగా భారత్ అమెరికాల మధ్య 300 కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
  • అప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారి మార్చిలో భారత్లో అడుగు పెట్టింది పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని మార్చి 21న ప్రధాని నరేంద్రమోడీ lockdown ప్రకటించారు. వేర్వేరు దశల్లో విధించిన lockdown ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర స్థాయి లో పడింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా లెక్కలేనంత మంది వలస కూలీలకు, ఇతర శ్రామికులకు బతుకు తెరువు లేకుండా పోయింది, దాంతో కోట్లాదిమంది రోడ్లపైకి వచ్చారు తినడానికి తిండి తలదాచుకునేందుకు గూడు లేకుండా పోయిన నిర్భాగ్యులు అంతా వీధిలో పడ్డారు. వలస కూలీలు అంతా పట్టణాలు వదిలి గ్రామాల బాట పట్టాల్సి వచ్చింది.
  • మార్చి నుంచి ఏప్రిల్ వరకు టీవీల్లో, పత్రికల్లో కాలినడకన తమ సొంత ఊళ్లకు బయలుదేరిన హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి వీటిలో కొన్ని దృశ్యాలైతే దేశవ్యాప్తంగా ప్రజల్ని కదిలించాయి, వీరిలో కొందరు దారి మధ్యలోనే విగత జీవులు అయ్యారు. నగరాల నుంచి గ్రామాలకు మొదలైన వారి ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది, మరోవైపు భరత్ లో పెరుగుతున్న కరోనా కేసులు రీత్యా ఏప్రిల్ లో 2వ lockdown మే లో 3వ lockdown  ప్రకటించారు, అయితే 3వ లొక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న భారీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్లో మొదటి unlock ప్రక్రియకు పచ్చ జెండా ఊపింది కేంద్ర ప్రభుత్వం అయితే తమ తమ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వాలతో జరిగిన వర్చ్యువల్ మీటింగ్లో సూచించారు.
  • ఇక ఓ వైపు దేశం covid సవాళ్ళని ఎదుర్కొంటు ఉండగానే మరోవైపు జూన్ మధ్యలో గాల్వన్ లోయలో భారత, చైనా  సైనికులు మధ్య హింసాత్మకసంఘర్షణ జరిగింది.  ఈ పోరాటంలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు దాంతో రాజకీయాలు మరోసారి వెడ్డెక్కాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రక్షణ విధానాలపై విపక్షాలు అనేక ప్రశ్నలు సంధించాయి, గాల్వన్ లోయ ఘర్షణ తర్వాత చైనా కు చెందిన 59 మొబైల్ యాప్ ను నిషేధించండి భారత ప్రభుత్వం అగస్ట్ నెలలో ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేసారు అయితే  దేశ ప్రధాని హోదాలో మందిరానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం లో పాల్గొనందుకు వామపక్షాలు నరేంద్ర మోడీని విమర్శించాయి. 
  • సెప్టెంబర్ లో లోక్ సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి తీవ్ర గందరగోళం మధ్యనే ప్రభుత్వం మూడు సాగు బిల్లులను ఆమోదించింది, ఈ బిల్లులను ఆమోదించిన వెంటనే పంజాబ్ నుంచి మహారాష్ట్ర వరకు అనేక సంఘాలు వీటికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చాయి, క్రమక్రమంగా ఈ నిరసనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పెద్ద రైతాంగ ఉద్యమం గా రూపాంతరం చెందాయి.
  • ఇక నవంబర్ రెండో వారంలో ని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. బిజెపి మార్గదర్శక మండల నేత లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి ఉమా భారతి సహా 32 మంది నిందితులుగా ప్రకటించింది. ఇక ఢిల్లీ బీహార్ రాష్ట్ర రాజకీయాలు కి కూడా ఈ ఏడాది కీలకం గానే సాగింది. కేజ్రీవాల్ మరోసారి భారీ విజయం సాధించి దేశరాజధానిలో ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టగా నవంబర్లో జరిగిన బీహార్ విధాన సభ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది NDA.
  • ఇక డిసెంబర్ ప్రారంభంలో దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య ఒక కోట్లు దాటింది. అమెరికా తర్వాత అత్యంత ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అయినా దేశంగా భారత్ నిలిచింది.

china-has-approved-to-distribute-the-covid-vaccine
స్వదేశీ వాక్సిన్ పంపిణీకి అనుమతి ఇచ్చిన చైనా...
Brexit

కొత్త సంవత్సరంలో బ్రిటన్ ఒక కొత్త చరిత్రకు నాంది పలకనుంది నూతన సంవత్సరాది నుంచి ఈ దేశం ఏరోపియాన్ యూనియన్ నుంచి పూర్తి స్థాయిలో వేరు కానుంది మరి దాదాపు అర్థ శతాబ్దం పాటు EU కొనసాగిన బ్రిటన్ ఏ పరిస్థితిలో ఇందులోనుంచి నిష్క్రమించాల్సి వచ్చింది ఈ ఎగ్జిట్ తో మిగతా ప్రపంచం పై పడే ప్రభావం ఏంటి. 

బోరిస్ జాన్సన్ : 

Conservative పార్టీ నేత బోరిస్ జాన్సన్ ఈ బస్సు పై రాసిన ఓ సంఖ్య రెఫరెండం లో విజయం సాధించి పెట్టిన అంశం కూడా అదే  ఏరోపియాన్ యూనియన్ కు ప్రతివారం 350 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 3500 కోట్ల రూపాయలు సభ్యత్వ రుసుము గా చెల్లిస్తున్నాం అని లీవ్ కాంపెయిన్ లో ప్రచారం చేసింది కానీ ఆ సంఖ్య తప్పు కానీ 2016 జూన్ 23న బ్రిటిష్ ప్రజలు EU నుంచి నిష్క్రవించడానికి దానికి అనుకూలంగా ఓటు వేశారు. నాటి ప్రచారంలో వలస అంశం కీలకంగా పనిచేసింది ఉన్నారు మరియు వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్లందరికీ మనం చోటు ఇవ్వలేం అన్నారు. దానికి అవకాశం కూడా లేదు అన్నారు. రెఫరెండం జరిగి నాలుగు ఏళ్ళు గడిచాక హోంమంత్రి ప్రీతి పటేల్ ఒక కొత్త ఇమ్మిగ్రేషన్ సిస్టం ను ప్రవేశ పెట్టారు దీని ప్రకారం EU పౌరులు ఇక పై స్వేచ్ఛగాసంచరించలేరు వాళ్లు కూడా మిగతా ప్రపంచ దేశాల ప్రజల మాదిరిగా VISA లా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది [బ్రేక్సిట్ అనంతరం ఇమ్మిగ్రేషన్ సిస్టం EU పౌరుల పట్ల మరింత కఠినంగా ఉండనుంది అదే సమయం లో అది EUA ఇతర దేశాల పౌరుల పట్ల అత్యంత ఉదారంగా ఉండనుంది, కాబట్టి బ్రిటన్ కి వచ్చి పని చేయాలి అనుకునేవారికి  ఇది చాల ఉపయోగకరంగా ఉంటుంది. Ex: మాంసం కోసేవారు, వంటపని వారు లాంటివారు కూడా VISA లకు దరఖాస్తు చేసుకోగలుగుతారు అలాగే దీని కోసం కనీస వేతన పరిమితిని కూడా 30 వేల పౌండ్ల నుంచి 25.6 వేల పౌండ్లకు తగ్గించనున్నారు.] ఇక బ్రిటన్ తన సొంత నిబంధనలు నుంచి రూపొందించుకొననున్న మరో రంగం వ్యాపార రంగం, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి లిస్ట్ ట్రస్ట్ సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం సహా మరికొన్ని దేశాలుతో స్వేచ్ఛ వాణిధ్యఒప్పందాల పై సంతకం చేశారు. బ్రేక్సిట్ వాళ్ళ EU, బ్రిటన్ వాణిధ్యఒప్పందాల మధ్య ఆటంకాలు పెరగొచ్చు అందుకే ఏషియా కు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మార్కెను తన ముని వాకిట్లోకి తెచ్చుకోవాలని ఇప్పుడు లండన్ ఆశిస్తుంది. బ్రిటన్ ఇప్పుడు సొంతగా సుంకాలు ఏర్పాటు చేసుకోగలుగుతుంది దాన్ని UK గ్లోబల్ టారిఫ్ అంటారు. అనేక రకాల సరుకుల పైన బ్రిటన్ ప్రభుత్వం సుంకాన్ని తగ్గించింది ఈ ఏడాది చివరి వరకు చైనా, ఇండియా, అమెరికా దిగుమతులపై విధించినసుంకాలతో పోలిస్తే జనవరి 1 నుంచి విదించబోయే సుంకాలు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఈ దేశాలకు ఇప్పుడు యూకే మార్కెట్లో మెరుగైన యాక్సెస్ లభించనుంది. EU  కంపెనీలతో పోలిస్తే ఇప్పుడవి మరింత మెరుగ్గా పోటీపడవచ్చు  అని అన్నారు. Brexit ను పరిపూర్తి చేస్తామనే హామీ తో బోరిస్ జాన్సన్ ఎన్నికల ప్రచారం సాగించారు, Conservative ప్రధాని అందులో విజయం కూడా సాధించారు. బ్రిటన్కు సంబంధించి ఇది దేశీయంగాను అంతర్జాతీయంగాను చాలా పెద్ద మార్పు అని చెప్పొచ్చు. 

వెనిజులా : 

వెనిజులా ఆర్థిక వ్యవస్థను కరోనా కోలుకోలేని విధంగా దెబ్బతీసింది దాదాపు 60 శాతం మంది దారిద్యంలో జీవిస్తున్నారు ఇటీవలే ఎన్నికల్లో నికోలస్ మదురో ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టాకా విపక్ష నేత Juan Guaido కు మద్దతు క్షిణించింది దాంతో 2021లో కూడా ఇక్కడ పరిస్థితులు చక్కపడేటట్లు కనిపించడం లేదు. 

వెనిజులా వాసి: 

భోజనం లభించగల ఇదే ఏకైక అవకాశం అయినప్పుడు ఎదురుచూపులు చూడటం లో అర్థం ఉంది, అయితే Covid కారణంగా కారణంగా ఈ సూప్ కిచెన్ లో కూర్చుని తినేందుకు సురక్షితమైన స్థలం లేకుండా పోయింది దాంతో ఇక్కడ లభించే మధ్యాహ్న భోజనం పై ఆధారపడిన 140 మంది పిల్లలు తినే పళ్ళాలు తమ ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు. ఇక్కడ వంట పనులు చేసేది వాళ్ల తల్లులే వారంతా ఒకరికొకరు సహాయ పడుతూ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇంటి పనులు చేయడం ద్వారా దీర్ఘ కనీస వేతనం పొందే వారువెనుజులలో వీపరీతం గా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు ప్రకారం అది నేలెకు 2 డొల్లోర్స్ మాత్రమే ఇప్పుడు అది లేకుండా పోయింది దాంతో ఎప్పుడు దేవుడు ఇచ్చిన వరంలా నాకు ఈ పని దొరికింది. మహమ్మారి మొదలవక ముందే లక్షలాది మంది వెనిజులా వాసులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు అధ్యక్షులు నికోలస్ మాడ్యురో కఠినమైన లొక్డౌన్ విధించడంతో పరిస్థితి మరింత దుర్భరం గా తయారైంది.మరోవైపు అధికారం పైన ఆయన పట్టు మరింత పెరిగింది ఇక్కడి హాస్పిటల్స్ దయనీయం గా ఉన్నాయి, పరిశుధ్యానికి సంబంధించి కనీస ఏర్పాట్లైనా లేవు. వైరస్ విరుచుకు పడితే  ఈ వ్యవస్థ తట్టుకోలేదని ప్రభుత్వానికి తెలుసు ఈ సూప్ కిచెన్ కు కొద్ది దూరంలోనే రద్దీగా కనిపించే ఈకోవిడ్ వార్డ్ ఉంది. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గించ గలిగాం అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఉండదా టెస్టింగ్ చాలా తక్కువ కాబట్టి అసలు సంఖ్య చాలా ఎక్కువే ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....