టెక్నాలెడ్జ్ లో ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్?

new-technological-professional-bread-maker
టెక్నాలెడ్జ్ లో ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్?

టెక్నాలెడ్జ్ లో ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్ :

టెక్నాలాజీ లో రోజురోజుకు అనేక గాడ్జెట్స్ వస్తుంటాయి. ఈ రోజు మనం చూసినట్లయితే ఒక 'ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్' ని అందుబాటులో తెచ్చింది. ఈ ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్ మన కిచెన్లో గనక ఉంటే 'బ్రెడ్ లవర్స్' కి ప్రతిరోజు కూడా పండగే. జామ్ ని ప్రిపేర్ చేయడం మరియు రెసిపీని కూడా ముద్దలా చెయ్యడం, పేస్ట్ ని రెడీ చేసుకోవడం మరియు బేకింగ్ లాంటి ఒక 12 రకాల ఆటోమేటిక్ ప్రోగ్రామ్స్ ని కలిగి ఉంటుంది ఈ ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్. 

ఈ ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్ లో స్మార్ట్ బైక్ ప్రోగ్రామబుల్ మెమరీ సెట్టింగ్స్ మరియు న్యూ కాంటినెంటల్ స్టైల్ క్రిస్పీ బ్రెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, దానితోపాటు క్రస్ట్ కంట్రోల్ ఆప్షన్స్ తో వెరీ ఇంటెలిజెంట్ టెక్నాలజీ అనేది ఈ ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్ కే సొంతం. 

ఈ ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్ లో క్విక్ బ్రెడ్, బేసిక్ బ్రెడ్, గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్, స్వీట్ బ్రెడ్, కేక్ మరియు జామ్ లాంటి ఆప్షన్స్ తో ఉన్న 'డిజిటల్ టచ్ ప్యానెల్' అనేది ఈ మేకర్ పై భాగంలో ఉంటాయి. ఒక 15 గంటలు డిలే టైమ్ సెట్టింగ్ కూడా ఈ ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్ లో పెట్టుకునే వీలు ఉండటం వల్ల రాత్రి పడుకునే ముందు ఆన్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ మీరు లేచేసరికి ఒక టేస్టీ బ్రెడ్ రెడీ అయిపోతుంది. ఈ ప్రొఫెషనల్ బ్రెడ్ మేకర్ గాడ్జెట్ తో రెసిపీ బుక్ అనేది లెట్ కూడా ఫ్రీగా లభిస్తుంది. బుకింగ్ కోసం ఇక్కడ క్లిక్ చేసి చుడండి  Amazon.in.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....