అన్నపూర్ణ స్టూడియో లో 'పివి సింధు' కి BMW కారు బహుమతి! |
అన్నపూర్ణ స్టూడియో లో 'పివి సింధు' కి BMW కారు బహుమతి :
భారతదేశ బ్యాడ్మింటన్ యొక్క చరిత్రలో నే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన బాడ్మింటన్ క్రీడాకారిణి అయిన పీవీ సింధూకు మరోక అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు అలాగే మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాపారవేత్త అయిన చాముండేశ్వరి నాథ్ గారు కార్ల లోనే రాజసం వున్న BMW కారును సింధు కి బహూకరించనున్నారు..
Also Read : Akkineni Nagarjuna Manmadhudu-2 Movie Poster
అయితే ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని సిటీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగడం అనేది విశేషమము.అలాగే ఇక ఈ కార్యక్రమానికి కొందరు ప్రముఖులు సభా గౌరవంగా హాజరుకానున్నారు. సింధు కి ఇలాంటి అఫర్ రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు విచ్చేయునున్నారు. ఇంకా కొంత మంది ముఖ్యమైన వారు కూడా వేడుకను అలంకరించన్నున్నారు. కారు బహుకరించిన పిమ్మట సింధు, చాముండేశ్వరీ నాథ్, నాగార్జున ప్రసంగించనున్నారు.
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....