TECH : సూపర్ కెటిల్ వాటర్ హీటింగ్ బాటిల్.

about-super-kettle-water-heating-bottle
సూపర్ కెటిల్ వాటర్ హీటింగ్ బాటిల్

సూపర్ కెటిల్ వాటర్ హీటింగ్ బాటిల్ :

మనుషుల లగ్జరీకి లైఫ్ కి తగ్గట్టుగా మంచి సౌకర్యాలను మనకు అందించడంలో టెక్నాలజీ ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది అనే చెప్పాలి. ఇప్పుడు కూడా కెటిల్ [Kettle Water Heating Bottle] పేరుతో ఈ స్టెయిన్లెస్ స్టీల్ కెటిల్ ను మార్కెట్ లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ కెటిల్ వాటర్ హీటింగ్ బాటిల్ ను మన ఇంట్లోనూ లేదా కార్ లోనూ చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు.

ఈ కెటిల్ వాటర్ హీటింగ్ బాటిల్ ని "డబుల్ వాల్ వాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఆటోమేటిక్ వర్కింగ్ సిస్టమ్" తో రూపొందించారు. ఈ కెటిల్ వాటర్ హీటింగ్ బాటిల్ ని సులభంగా మన వెంట తీసుకుని వెళ్ళవచ్చు. దీని డిస్ ప్లే లో టెంపరేచర్ మరియు టైమ్ సెట్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. 

చిన్నపిల్లలకు పాలు సులభంగా కాచేందుకు టీ లేదా కాఫీలు వంటివి పెట్టుకునేందుకు మరియు గుడ్లు ఉడిక పెట్టుకోవడానికి, ఇన్ స్టెంట్ గా నూడూల్స్ ప్రిపేర్ చేసుకునేందుకు ఈ కెటిల్ వాటర్ హీటింగ్ బాటిల్ బాగా సహకరిస్తుంది. ప్రత్యేకమైన డిజైన్ తో, మంచి నాణ్యత గల ప్రమాణాల్లో ఇది నిజంగా ఈ సూపర్ కెటిల్ గా పనిచేస్తుంది. దీనిని కార్లో ఉపయోగించుకొనేందుకు కార్ ప్లైగ్ ఆప్షతో బాటు వెహికల్ Cigarette Lighter అడాప్టర్ అనేది అదనంగా లభిస్తుంది. {ఈ అడాప్టర్ కు Cigarette Lighter అనేది కూడా పెట్టుకోవచ్చు}.

దీని ధర కోసం visit Amazon.



Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....