ఈ ఫేషియల్ మాస్క్ తో ముడతలు మాయం.

clear-wrinkles-on-face-with-facial-mask
ఈ ఫేషియల్ మాస్క్ తో ముడతలు మాయం.

ఈ ఫేషియల్ మాస్క్ తో ముడతలు మాయం.

ఫేషియల్ మాస్క్ : 

మన వయసు పెరిగే కొలదీ ఫేస్ పై ముడతలు, గీతలు, మచ్చలు లాంటివి ఎన్నో రావడం జరుగుతుంది అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ ఫేషియల్ స్కిన్ కేర్ మాస్క్ { Facial Skin Care Mask } ఈ మాస్క్ మన ఇంట్లో గనుక ఉంటే ఫేషియల్స్ మరియు ఫేస్ క్లీనప్స్ వంటి వాటి కోసం బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగాల్సిన పనే ఉండదు. మన ఇంట్లోనే ఏ సమయంలో అయినా సరే ఫేస్ కి ఈ ఫేషియల్ మాస్క్ పెట్టుకుని 20-30 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది చక్కటి యంగ్ గా మెరిసిపోవచ్చు. ఇంతకీ ఈ ఫేషియల్ మాస్క్ ఏంటంటే "రెడ్ లైట్ థెరపీ" LED ఫేస్ మాస్క్ మన ఫేస్ మీద ఉన్నటువంటి ముడతల్ని తగ్గించడంతో పాటూగా స్కిన్ కూడా క్లియర్ గా చేసేందుకు స్కిన్ బిగుతుగా ఉంచడానికి ఈ మాస్క్ ఉపయోగపడుతుంది.

ఈ ఫేషియల్ మాస్క్ ని వారంలో 2 లేదా 3 సార్లు ఉపయోగించడం వల్ల మన చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది మన బ్లడ్ ని చిన్నగా కరిగించి చర్మం పైన ఉన్న మొండి మచ్చలను తొలగిస్తుంది. ఒక ప్రొఫెషనల్ స్పా లేదా బ్యూటీ పార్లర్స్ కి వెళ్లినట్లుగా మన ముఖ సౌందర్యంలో మార్పు అనేది కనిపిస్తుంది. ఈ ఫేషియల్ మాస్క్ ఉపయోగించేటప్పుడు స్కిన్ లో రకాలను బట్టి రంగులను కూడా మార్చుకోవచ్చు.


clear-wrinkles-on-face-with-facial-mask
ఈ ఫేషియల్ మాస్క్ తో ముడతలు మాయం.

ఫేషియల్ మాస్క్ మొత్తం 7 రంగులలో మారుతూ మన ముఖ కాంతిని బాగా పెంచుతుంది. ఉదాహరణకి బ్లూ కలర్ ని ఆన్ చేసి పెట్టుకుంటే ఫేస్ పై బ్యాక్టీరియాని తొలగించి సెన్సిటివ్ స్కిన్ ని క్లీన్ చేస్తుంది. ఒకవేళ లైట్ బ్లూ ని ఆన్ లో పెట్టుకుంటే ఫేస్ పై ఎలన్జీని తొలగించేసి, మన ముఖంలో తేజస్సు ను నింపుతుంది. గ్రీన్ కలర్ ని ఆన్ లో పెట్టుకుంటే ఫేస్ పై ముడతలు తగ్గించి మన వయసు పైకి కనిపించకుండా చేస్తుంది. ఎల్లో కలర్ ని ఆన్ లో పెట్టుకుంటే ఫేస్ లో రెడ్నెస్ ను తగ్గించి మన ముఖ చర్మాన్ని చాలా మృదువు గా మారుస్తుంది. పర్పుల్ కలర్ ను ఆన్ లో పెట్టుకుంటే గనక మొండి మచ్చలను అన్నింటిని తొలగిస్తుంది. రెడ్ కలర్ ని ఆన్ లో పెట్టుకుంటే మన రక్తకణాలు ఉత్తేజపరచడంతో పాటూ ఫేస్ పైన ఉన్న మృతకణాలను తొలగిస్తుంది.


ఇలా వున్నా 7 కలర్స్ లో ఒక్కో కలర్ ఒక్కో రకంగా మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఈ ఫేషియల్ మాస్క్ ధర సుమారుగా 80 డాలర్లు (₹ 5,755) కు ప్రస్తుత మార్కెట్లో లభిస్తుంది. ఇలాంటి మోడల్స్ చాలానే మార్కెట్ లో వివిధ ధరల్లో అమ్ముడుపోతున్నాయి. దీన్ని కొనడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి - Amazon.in


ఫేస్ కి వేసుకునే మాస్క్ తో పాటూ మెడకి కూడా ప్రత్యేకమైన బెల్ట్ అనేది ఉంటుంది. ఇది పనిచేయడానికి ఒక ప్రత్యేకమైన కనెక్టర్ కూడా ఉంటుంది. దానిమీద ఈ ఫేషియల్ మాస్క్ పనికి సంబంధించిన User Manual మరియు టైమ్ సెట్టింగ్స్ తో పాటూగా అన్ని ఆప్షన్ లు ఉంటాయి.


Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....