హైదరాబాద్ నగరం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు!! |
హైదరాబాద్ నగరం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు :
హైదరాబాద్ అంటే అది నిన్నా మొన్న వచ్చిన సిటీ ఏమి కాదు నాలుగువందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ నగరానికి. ఈ రోజు మనం అందరం చూస్తున్న ముప్పై, నలభై అంతస్తుల బిల్డింగుల కంటే ముందే హైదరాబాద్ లో కళ్లు చెదిరిపోయే కట్టడాలు ఉన్నాయి. ఇవాళ్టి హైదరాబాద్ అనే పేరు చెప్పగానే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, ఫలకనుమా ప్యాలెస్, అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్..వంటి ఈ బిల్డింగులే ముందు గుర్తిస్తాయి మన అందరికి. మరి ఇవన్నీ ఇప్పటివా? అన్నింటికీ ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నది.
Also Read : భారతదేశాని కి ముఖ్య అతిధులు విచ్చేసే వారి కోరికలు ఏంటో ..? ఎలా ఉంటాయో తెలుసా ?
మరి అందుకే ఇది హెరిటేజ్ సిటీ అయింది. సిటీ విత్ రిచ్ హిస్టరీ' అని పేరు తెచ్చుకుంది. అప్పట్లో హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన చేసిన ఖులీ ఖుతుబ్ షా కాలంలో హైదరాబాద్ ఎలా ఉండేదో కదా అంత ఎందుకు ముప్పై, నలభై ఏళ్ల క్రితం ఎలా ఉండేదో? ఎన్ని మారిపోయాయో!కాలక్రమంలో ఎంతమారిపోయింది... కానీ కాలంతో పాటు అలాగే నిలబడింది హైదరాబాద్. ఒక్కసారి 19, 20వ శతాబ్దం మొదట్లో హైదరాబాద్ ఎలా ఉండేదో ఈ ఫొటోల్లో చూద్దాం!
Post a Comment
Hello, buddy if you have any doubt feel free to comment.....