కొబ్బరిపాల కూర ఈ విధంగా వండితే భలే రుచిగా ఉంటుంది!


how-to-make-coconut-milk-curry-in-telugu
కొబ్బరిపాల కూర ఈ విధంగా వండితే భలే రుచిగా ఉంటుంది! 

కొబ్బరిపాల కూర ఈ విధంగా వండితే భలే రుచిగా ఉంటుంది : 

కొబ్బరి పాలతో ఈ విధంగా కర్రీ చేస్తే అస్సలు వదిలిపెట్టారు, ఒకసారి ప్రయత్నిచండి చాల రుచిగా ఉంటుంది. 
కావలసినవి : సొరకాయ: అరకిలో,
కొబ్బరి పాలు: కప్పు, పెరుగు: అరకప్పు,
మంచినీరు: రెండున్నర కప్పులు, కరివేపాకు:రెబ్బలు,
పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత,
నూనె: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు:టీస్పూను, జీలకర్ర :టీస్పూను. 



తయారీ : సొరకాయ తొక్క తీసి ముక్కలు కోయాలి. ఆ తరవాత ప్యాలో పెరుగు, మంచినీళ్లు పోసి బాగా కలపాలి. అందులోనే సొరకాయ ముక్కలు, ఉప్పు, రెండు రెబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి దాదాపుగా పావుగంటసేపు ఉడికించాలి. ఆ తరువాత కొబ్బరిపాలు పోసి గ్యాస్ సిమ్ లో ఉంచి ఉడికించాలి. ఇప్పుడు విడిగా చిన్న బాణలిలో నూనె వేసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకులతో పోపు చేసి కూరలో కలిపితే సరి.

Post a Comment

Hello, buddy if you have any doubt feel free to comment.....